తెలుగు వారిని చీల్చవద్దు: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్

కాగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకటిగా కలిసి ఉండాలన్నారు. తెలుగు వారందరూ కలిసి ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలుగు జాతిని చీల్చాలని ఎవరూ ప్రయత్నాలు చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్రం విడగొట్టాలనడం సమంజసం కాదన్నారు.












Click it and Unblock the Notifications