ఏ గుర్తుపై గెలిచామో గుర్తుంచుకోవాలి: జగన్ వర్గీయులపై పురంధేశ్వరి ఫైర్

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వారి పరిస్థితిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు వివరించానన్నారు. ప్రధాని త్వరలోని రైతులను ఆదుకునేందుకు విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది అని పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్రంలోని రైతుల దుర్బర పరిస్థితి గురించి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.












Click it and Unblock the Notifications