సీతమ్మదార వద్ద వైయస్ జగన్ నిరాహార దీక్ష: భూమి పూజ చేసిన అంబటి

బందరు సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు సమస్యలు పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. అప్పటినుండి స్థల పరిశీలన చేశారు. భారీ సంఖ్యలో జగన్ కు సంఘీభావం ప్రకటించే అవకాశం ఉన్నందున నాలుగైదు చోట్ల స్థలాలను పరిశీలించారు. జగన ప్రకటన ప్రకారం లక్ష మంది దీక్ష చేయడానికి అనువైన స్థలం కోసం వారు ఇక్కడ నాలుగైదు ప్రాంతాలను పరిశీలించారు. హైటెక్ సిటీ వద్ద, కృష్ణా నది వద్ద, తాడేపల్లి వద్ద కూడా వారు స్థలాలను పరిశీలించారు. అయితే చివరకు కృష్ణా పరివాహక సీతమ్మధారను ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications