రాజమండ్రిలో వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన అభిమానులు

కాగా రాజమండ్రి వచ్చిన జగన్ను అనపర్తి శాసనసభ్యుడు శేషారెడ్డి, మాజీ శాసనసభ్యులు శ్రీరంగనాథరాజు, వడ్డి వీరభద్రరావు, తోట గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు. శేషారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రితో కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనలో పాల్గొంటానని ఆయన సూటిగానే ముఖ్యమంత్రికి చెప్పారు. కార్యకర్తలు తనపై జగన్ పర్యటనలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ముఖ్యమంత్రికి చెప్పారు. అన్నట్టుగానే ఆయన బుధవారం జగన్ ను కలిశారు.












Click it and Unblock the Notifications