2జి స్పెక్ట్రమ్ కేసును పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయం

వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీలోగా దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై టెలికం మంత్రిగా ఎ రాజా గత నెలలో రాజీనామా చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో 1.76 లక్షల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సిబిఐ ఎవరి ప్రభావానికి లోను కాకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది 11వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications