తెలంగాణ ఉద్యమానికి డిజిపి అరవింద రావు హెచ్చరిక?

డిసెంబర్ 31వ తేదీ తర్వాత అల్లర్లు చెరేగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విద్యార్థులను వేధిస్తున్నామని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాము వేల మంది విద్యార్థులపై కేసులు పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము కేవలం 50మందిపైనే కేసులు పెట్టామని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దాదాపు 6 వేల మంది విద్యార్థుల్లో 300 మంది సంఘవ్యతిరేకులు ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications