ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని మెదక్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య

Telangana
వరంగల్\మెదక్: ప్రత్యేక తెలంగాణ ప్రకటించాలని మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలోని గజ్వేల్లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న భానుప్రకాశ్ అనే విద్యార్థి ఆదివారం తెలంగాణ ప్రకటించాలంటూ సూసైడ్ నోట్ రాసి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భాను ప్రగతి కళాశాలలో చదువుతున్నాడు. తరగతి గదిలోనే ఉదయం పూట ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈనెలాఖరున శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉండాలని ఆయన తన సూసైడ్ నోట్ రాశాడు. తెలంగాణ ప్రకటించే వరకు తెలంగాణ ప్రజలు ఏకమై పోరాడలని కోరారు. కాగా వరంగల్ జిల్లాలో కూడా మరో విద్యార్థిని తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన చుట్టు పక్కలవారు ఆమెను స్థానిక వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+