వైయస్ జగన్ దీక్షపై ప్రభుత్వం కుట్ర చేస్తోంది: భూమన కరుణాకర్ రెడ్డి

ఎన్ని కుట్రలు చేసినా వైయస్ జగన్ ప్రాభవాన్ని ఆపలేరని ఆయన అన్నారు. వైయస్ జగన్ దీక్షకు వస్తున్న అభిమానులను పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. పర్వతం వంగి ఎవరికీ సలాం చేయదని, సముద్రం ఎవరి పాదాలనూ తాకదని, వైయస్ జగన్ ఎవరికీ లొంగి ఉండబోరని ఆయన అన్నారు. విజయవాడకు వస్తున్న వాహనాలను పోలీసులు, ఆర్టీఎ అధికారులు అడ్డుకుంటున్నారని సాక్షి చానెల్ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications