వారు రాజీనామా చేస్తే మేం సిద్ధం: కొండా సురేఖ, పిల్లి సవాల్

జగన్ చేపట్టిన లక్ష్యదీక్షలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. ఆయన రైతుల సమస్యల పరిష్కారం కోసమే దీక్ష చేపట్టారన్నారు. మంత్రి శంకరరావుకు రైతుల సమస్యలు తెలియవని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను రాజీనామా చేయమని అడిగితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రైతుల సమస్యలను రాజకీయం చేయాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు.












Click it and Unblock the Notifications