డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శకు సాక్షి టీవీ చానెల్ సమాధానం

తాము రైతులమని, వైయస్ జగన్ దీక్షకు మద్దతిస్తున్నామని కొంత మంది సాక్షి టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. రైతులే దీక్షకు రావాల్సిన అవసరం లేదని, రైతుల గుండె కోతను అర్థం చేసుకున్న ఎవరైనా రావచ్చునని ఓ వ్యక్తి అన్నాడు. 15 వేల మంది రైతులం తమ ప్రాంతం నుంచి వచ్చామని మరో వ్యక్తి చెప్పాడు.












Click it and Unblock the Notifications