జగన్ నిరాహార దీక్షలో నిజాయితీ: జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి

కాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీ దేశద్రోహి అని వ్యాఖ్యానించారు. 2జి స్పెక్ట్రం అవినీతి కుంభకోణంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చేయి కూడా ఉందన్నారు. స్పెక్ట్రం కుంభకోణంలో సోనియాకు 60 శాతం నిధులు ముట్టాయని ఆరోపించారు. స్పెక్ట్రం కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వం జెపిసి వేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జెపిసిని వేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications