పుట్టబోయే పార్టీ కోసమే వైయస్ జగన్ లక్ష్యదీక్ష: మంత్రి డిఎల్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఆరోగ్యం క్షీణిస్తోందని అన్నారు. చంద్రబాబు ఫ్లూయిడ్స్ తీసుకోకుంటే పరిస్థితి దిగజారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పట్టుదలతో నిరాహార దీక్ష చేస్తే గుండె, రక్తనాళాలకు సమస్య వచ్చే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మరోసారి చర్చించి చంద్రబాబుతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వైద్యం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications