దక్షిణాఫ్రికాలో చంద్రబాబు నిరాహార దీక్షకు తెలుగువారి మద్దతు

కాగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్షం నుండి సిపిఐ పార్టీ వాకౌట్ చేసింది. సమస్యలను పక్క దారి పట్టించేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు నారాయణ అన్నారు. కేరళ, తమిళనాడు తరహా సాయానికి ఆయన ఒప్పుకోవడం లేదన్నారు. మంత్రి ధర్మాన మాకు అంతర్జాతీయ రాజకీయాలు చెబుతున్నారన్నారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పరిహారం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు బాగా లేదన్నారు.












Click it and Unblock the Notifications