వైయస్ జగన్ పగటి కలలు కంటున్నాడు: దేవినేని ఉమామహేశ్వరరావు

వేదికపైన మాట్లాడన వారందరూ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారని, అందులో ఒక్క రైతు కూడా లేరని ఆరోపించారు. లక్ష్యదీక్షలో ఒక్క రైతు కుటుంబంతోనైనా మాట్లాడించారా అని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోతుందని జగన్ పగటి కలలు కంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని విమర్శించడానికే వేదికను ఉపయోగించుకున్నారన్నారు. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు నిజం కావన్నారు.












Click it and Unblock the Notifications