వైయస్సార్ పై ఈనాడు డైలీ ధ్వజం: జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు

తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రోజూ సగటున నాలుగు ఆత్మహత్యలు జరగగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరుకు పెరిగాయని తేల్చింది. 1999 - 2003 మధ్య 8,704 మంది ఆత్మహత్య చేసుకోగా, 2004 - 2008 మధ్య 11,665 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా రైతులకు అందిన సహాయం అంతంత మాత్రమేనని చెప్పడానికి గణాంక వివరాలను ఈనాడు దినపత్రిక అందించింది. ఈ కాలంలో రైతులు ఏ విధంగా నష్టపోయిందనే వివరాలను కూడా వివరంగా అందించింది.












Click it and Unblock the Notifications