వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పాలడుగు ఎమ్మెల్సీ వెంకట్రావు ఫైర్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. జగన్ చేసేవన్నీ అసంబద్ధ వ్యాఖ్యలే అని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధినేత్రిపై మరోసారి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జగన్ కు ఇదే చివరి అవకాశమన్నారు.












Click it and Unblock the Notifications