వైయస్ జగన్ దీక్షకు వెళ్లినవారిపై చర్యలు తీసుకుంటాం: అభిషేక్ సింఘ్వీ

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రభుత్వం 110 శాతం పక్కాగా ఉందన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సరియైన సాయం అందించిందన్నారు. రైతులపై మా ప్రభుత్వం బాగానే స్పందిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నారు. ప్రభుత్వం స్పందిస్తున్నప్పటికీ దీక్షలు చేపట్టడం చంద్రబాబుకు గానీ, జగన్ కు గానీ సరియైన పద్ధతి కాదన్నారు.












Click it and Unblock the Notifications