పెళ్లికి తల్లిదండ్లులు ఒప్పుకోకపోవటంతో ఇంజనీరింగ్ విద్యార్థి బలి

విషయం తెలుసుకున్న జ్యోత్స్న తల్లిదండ్రులు ఆ పెళ్లిని అసలూ ఒప్పుకోలేదు. దీంతో శ్రీకాంత్, జ్యోత్స్న దంపతులు మాజీ మంత్రి మాతంగి నర్సయ్య వద్ద మొరపెట్టుకున్నారు. ఆయన ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే జ్యోత్స్న తల్లిదండ్రులపై మాత్రం ఆ కౌన్సెలింగ్ పని చేయలేదు. ఆ తర్వాత జ్యోత్స్నను వారు బలవంతంగా తీసుకు వెళ్లారు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుడి బంధువులు పెద్దపల్లి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. దొంగతనంగా వచ్చి శ్రీకాంత్ ను అమ్మాయి వాళ్లు కొట్టారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications