వార్త దినపత్రిక అధినేత గిరీష్ సంఘీకి కుటుంబ తగాదాలు

Girish Sanghi
హైదరాబాద్: పత్రిక వార్త దినపత్రిక అధినేత గిరీష్ సంఘీని కుటుంబ గొడవలు తెగ బాధను కలిగిస్తున్నట్టున్నాయి. నిన్న ఆయన సోదరుడు తనపై దిగిన గొడవకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తన సోదరుడు సుధీర్ సంఘీ ఓర్వలేకే తనపై గొడవకు దిగారని ఆయన ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఆయన తనపై గొడవకు దిగడానికి తాను కారణం కాదన్నారు. ఇప్పటికైనా సోదరులు తనతో కలిసి వస్తే వివాదం ఇక్కడితో ముగించడానికి సిద్ధంగా ఉంటానని ఆయన ప్రకటించారని తెలుస్తోంది.

తనకు తన సోదరులు వాటా తక్కువగా ఇచ్చినప్పటికీ తీసుకుంటానని ఆయన అన్నారు. అనవసరంగా గొడవకు దిగడం తనను బాధపెట్టినట్టు చెప్పారు. కుటుంబాన్ని రోడ్డున పడేశారన్నారు. తాను, మరో సోదరుడు రవి సింఘీ వ్యాపారాలు చేసి లాభపడ్డామని, అయితే మిగిలిన సోదరులు నష్టపోయారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+