మొండికేస్తున్న తెలంగాణ ఎంపీలు: దీక్ష విరమణకు నిరాకరణ

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు దీక్షలో పాల్గొనలేదు. కాగా, దీక్ష అందరూ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు పాల్గొంటారని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అంటున్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రాంత డాక్టర్ల సంఘం ప్రతినిధులు కూడా వారిని పరామర్శించారు.












Click it and Unblock the Notifications