31వ తేదిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్రానికి ఇస్తాం: దుగ్గల్

కాగా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి చిదంబరానికి ఇస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. కమిటీ కూడా హైదరాబాదులో చివరి పర్యటన సందర్భంగా డిసెంబర్ 31న గానీ అంతకంటే ముందుగాని ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే చిదంబరం అందుబాటులో ఉంటే తాము డిసెంబర్ 31 కంటే ముందుగానే నివేదికను కేంద్రానికి సమర్పించేవారమన్నారు. ఆయన అందుబాటులో లేనందునే నెలాఖరున ఇస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications