పిఎసి ముందు హాజరవుతా: ప్రధాని మన్మోహన్ లేఖ

కాగ్ వినోద్ రాయ్ సోమవారం ఉదయం 11 గంటలకు 22 సభ్యులతో కూడిన పిఎసి ముందు హాజరయ్యారు. తమ ముందు హాజరు కావాలని రాయ్ ను కోరాలని పిఎసి గత నెలలోనే నిర్ణయం తీసుకుంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ మాజీ టెలికం మంత్రి ఎ. రాజాను రెండు రోజుల పాటు ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications