రోశయ్యపై ఎసిబి కోర్టులో అమీర్ పేట భూవివాదం కేసు

అమీర్ పేటలో 200 కోట్ల రూపాయల విలువైన భూమిని 14 మందికి రోశయ్య అక్రమంగా కట్టబెట్టారని మోహన్ లాల్ ఆరోపించారు. ఈ భూలావాదేవీలో పెద్ద యెత్తున డబ్బులు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. రోశయ్య తన అనుయాయులకు ఈ భూమిని కేటాయించారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications