యువత ప్రవర్తన సామాజిక సమస్యగా మారింది: కమిషనర్ ఎకే ఖాన్

నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నగరంలో కిడ్నాప్ లు, సైబర్ క్రైంలు చాలా పెరిగాయన్నారు. రిలీజియన్ బందోబస్తులు కూడా ఎక్కువయ్యాయన్నారు. మక్కామసీదులో పేలుడు కేసులో పోలీసులు కీలక పాత్ర వహించారన్నారు. నగరంలో యువత ప్రవర్తన ఓ సమాజిక సమస్యగా తయారయిందన్నారు. యువతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పారు. విదేశీ విద్యార్థులపై కూడా ఓ కన్ను ఉంచుతున్నామన్నారు. పీస్ ఎట్ ఎనీ కాస్ట్ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications