శ్రీకృష్ణ కమిటీ నివేదిక వివరాల వెల్లడికి మంత్రుల బృందం

ఏకపక్షంగా నివేదిక వివరాలు వెల్లడిస్తే ప్రభుత్వానికి చిక్కులు తప్పవని కేంద్ర మంత్రులు మమతా బెనర్జీ, శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి హెచ్చరికల నేపధ్యంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఈ బృందంలో భాగస్వామ్య పక్షాలకు చెందిన సీనియర్ మంత్రులకు స్థానం కల్పించాలని ప్రధాని నిర్ణయించారుఈ నెల 31 న చిదంబరం అరుణాచాలప్రదేశ్ పర్యటన తర్వాత మంత్రుల బృందంతో చర్చించిన అనంతరం జనవరి 4,5 తేదీలలో కేంద్ర మంత్రి చిదంబరం నివేదిక వివరాలను మీడియాకు వెళ్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications