మున్నాబాయ్ కి అండర్ వరల్డ్ బెదిరింపులు: న్యాయవాది వెల్లడి

ఒప్పందం కోసం ఇచ్చిన 50 లక్షల రూపాయలతో పాటు సంజయ్ దత్ 2.03 కోట్ల రూపాయలు తనకు ఇవ్వాల్సి ఉందని నూరాని వాదిస్తున్నారు. దత్ ఆస్తుల అటాచ్ మెంట్ కు బొంబాయి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రిజ్వాన్ మర్చెంట్ ఆ ఆరోపణలు చేశారు. నూరానికి సంజయ్ దత్ సొమ్మును 30 రోజుల్లోగా చెల్చించాల్సి ఉంటుంది. లేకపోతే సంజయ్ ఆస్తులను వేలం వేస్తారు. హైకోర్టు ఆదేశాలను సంజయ్ దత్ సవాల్ చేసే అవకాశం కూడా ఉంది.












Click it and Unblock the Notifications