కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు: జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఎదురు దెబ్బ

కృష్ణా మిగులు, నికర జలాలను కృష్ణా ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్టల మధ్య పంచింది. మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ కు 190 టిఎంసిలు, కర్ణాటకకు 177 టిఎంసిలు, మహారాష్ట్రకు 81 టిఎంసిలు కేటాయించింది. నికర జలాలను ఆంధ్రప్రదేశ్ కు 1001 టిఎంసిలు, మహారాష్ట్రకు 666 టిఎంసిలు, కర్ణాటకకు 911 టిఎంసిలను కేటాయించింది. చైన్నై తాగు నీటి అవసరాల కోసం మూడు రాష్ట్రాలు కూడా సరిసమానంగా నీటిని అందించాలని ఆదేశించింది. ఒక్కో రాష్ట్రం 7 టిఎంసిల చొప్పున కేటాయించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications