తెలంగాణపై కాలక్షేపం కోసమే అఖిలపక్షం: వెంకయ్యనాయుడు

గతంలోనే కేంద్రం అఖిలపక్షం నిర్ణయాలను తీసుకుందని, మరోసారి వారని పిలవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్రం బహిర్గతం చేసిన తర్వాతే ఆ నివేదికపై భాజపా స్పందిస్తుందన్నారు. అయితే చిన్న రాష్ట్రాలకు భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. రైతుల రుణాలను మూడేల్లు వాయిదా వేస్తే వడ్డీలు మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications