త్వరలో గాంధీ భవన్‌కు టు లెట్ బోర్డు వస్తుంది: ఎమ్మెల్సీ రెహ్మాన్

వైఎస్ఆర్ జిల్లా నుంచి, విశాఖ జిల్లా నుంచి, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు వచ్చి జగనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ నివాసం వద్ద రెహ్మాన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలు జగన్'కు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా అనేక మంది జగన్'కు మద్దతు తెలుపుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications