శ్రీకృష్ణ నివేదికపై తెలంగాణలో పెల్లుబుకుతున్న నిరసన

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న తరహాలో ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కమిటీ నివేదిక సరిగా లేదన్నారు. వారు కొత్తగా సూచించిందేమిటని ఆయన ప్రశ్నించారు. తమకు కమిటీ నివేదికతో సంబంధం లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. కేంద్రం తెలంగాణను ప్రకటించకుంటే విద్యార్థుల సత్తా చూపుతామన్నారు. కమిటీ నివేదికను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications