భార్య కాళ్లూచేతులు నరికిన భర్త: అనుమానంతో ఘాతుకం

విపరీతంగా మద్యం సేవించే రాంబాబు నిత్యం లక్ష్మీదుర్గను వేధిస్తూ వస్తున్నాడు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాంబాబు లక్షీదుర్గ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె అంట్లు తోముతోంది. ఆమెతో అతను గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య పెనుగులాట కూడా జరిగినట్లు సమాచారం. ఈ స్థితిలో రాంబాబు కత్తితో లక్ష్మీదుర్గ కాళ్లు, చేతులు నరికాడు.












Click it and Unblock the Notifications