కర్ణాటకలో లోయలో బస్సు పడి ఆంధ్ర అయ్యప్ప భక్తులు మృతి

అయ్యప్ప భక్తులతో కూడిన బస్సు ఆదివారం సాయంత్రం సికిందరాబాదునుండి బయలు దేరింది. ఈ రోజు కర్ణాటకకు చేరుకుంది. ముందు వెళుతున్న సుమోను బస్సు డ్రైవర్ తప్పించపోయిన పోయాడు. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. సుమోను ఢీకొని వెళ్లి లోయలో పడిపోయింది. ఇద్దరు డ్రైవర్లలో ఒకరు మరణించారు. సమాచారం తెలుసుకున్న కారవార పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. భక్తులను రక్షించే చర్యలు చేపట్టారు. బస్సులోని 27 మందిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications