హెరిటేజ్ ముందు తెలంగాణ బోర్డులు బాబు ఆస్తుల రక్షణకే: కెటిఆర్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నట్టు చంద్రబాబును అర్థిస్తున్నారని విమర్శించారు. వారిని చూస్తుంటే జాలిగా ఉందన్నారు. వారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని వీడి బయటకు రావాలన్నారు. అప్పుడే తెలంగాణ కోసం ఉద్యమం అంటే ప్రజలు నమ్ముతారన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శాఖ అంటూ డ్రామాలు చేస్తున్నారన్నారు. వారి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉంటామన్న జానారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు చరిత్రహీనులుగా మిగిలి పోతారన్నారు.












Click it and Unblock the Notifications