అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని సిఎంకు మందకృష్ణ ఆల్టిమేటం

వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఫిబ్రవరి 22వ తారీకున మాదిగల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంతోకాలంగా పోరాడుతున్న మాదిగలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications