ఖాకీల దెబ్బలకు వరంగల్‌లో నెత్తురోడిన కలెక్టరేట్ ముట్టడి

అనీల్‌కుమార్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు విరుచుకు పడ్డారు. ముగ్గురు మీడియా ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్ న్యూస్ జర్నలిస్టులకు, జీ తెలుగు కెమెరామెన్‌కు గాయాలయినట్లుగా తెలుస్తోంది. ధర్నాలో మాజీ శాసనసభ్యుడు ధర్మారావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications