2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఆ పిటిషన్లను దాఖలు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వామి విజ్ఞప్తిని గత వారం సుప్రీంకోర్టు సమర్థించింది.












Click it and Unblock the Notifications