సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ప్రదీప్ రెడ్డి బినామీయా?

సూరి హత్య కేసు మరో అయేషా హత్య కేసు అవుతుందని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిపై తాము గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. నైతిక విలువలు ఉంటే సూరి హత్య కేసు పూర్తయ్యే వరకు సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి దూరంగా ఉండాలని వారన్నారు.












Click it and Unblock the Notifications