మధ్యంతరం తప్పదు: వైయస్ జగన్ హవాపై వెంకయ్య నాయుడు వ్యాఖ్య

మంత్రులపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పట్టు లేకుండా పోయిందని, దీంతో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని ఆయన అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ దండగ కమిటీ అని, ఏ ప్రాంతాలవారు ఏది కావాలంటే దాన్ని నివేదికలో పొందుపరిచిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications