ఒకరిద్దరు వెళితే లెక్క చేయను: జగన్ తో వెళ్లిన నల్లపురెడ్డిపై చంద్రబాబు

అవీనితీతో సంపాదించిన డబ్బుతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి కొంటున్నారని ఆరోపించారు. కానీ తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు ఉన్నారన్నారు. కొవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిలు జగన్‌కు మద్దతు పలకడం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవాల్సింది మేం కాదని అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పారు.












Click it and Unblock the Notifications