మైనార్టీలో కిరణ్ ప్రభుత్వం: టిడిపి నేత దాడి వీరభద్రారావు

పార్టీ అధికారంలో ఉండటానికి 148 సీట్లు కావాల్సి ఉండగా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వానికి 132 మంది శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉందన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్లడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ప్రభుత్వానికి కావాల్సిన కనీస సంఖ్య కంటే 16 తగ్గిందన్నారు.












Click it and Unblock the Notifications