మధు యాష్కీపై గుర్రుమంటున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్

కాగా మధుయాష్కీతో పాటు పలువురు తెలంగాణవాదులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీమాంధ్రులతో పలుమార్లు భేటీ ఆయిన శ్రీకృష్ణ సభ్యులు వారికి అమ్ముడు పోయారని వ్యాఖ్యలు చేశారు. మరికొందరు వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా నివేదిక విడుదలకు ముందే వారు సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నాంపల్లి కోర్టు దృష్టికి తెలంగాణవాదులు తీసుకు రావడంతో కమిటీ సభ్యుల ఇద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది.












Click it and Unblock the Notifications