విభజనను పెంచి పోషిస్తున్నారు: సిఎం కిరణ్ కు దత్తాత్రేయ లేఖ

రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, నేతలు అందరూ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప పాలనా పరమైన విషయాలు ఆలోచించడం లేదన్నారు. వారికి ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. కాగా బండారు దత్తాత్రేయ కాంగ్రెసు ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వందకు పైగా లేఖలు రాశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు సైతం లేఖాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications