సిని నిర్మాత సి కళ్యాణ్ ను విచారించిన సిసిఎస్ పోలీసులు

నిర్మాతలు సి కళ్యాణ్ తో, శింగనమల రమేష్ తో భానుకు గల లింకులను వారు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. వారు సుమారు చిత్ర పరిశ్రమలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహేష్ బాబు ఖలేజా, వర్మ రక్త చరిత్ర, పవన్ కళ్యాణ్ పులి, బాలకృష్ణ పరమవీర చక్ర చిత్రాలలో వారు పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. సిసిఎస్ పోలీసులు భూకబ్జాలు, సెటిల్మెంట్ల విషయంపై కూడా కళ్యాణ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications