గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు, రాజకీయ సినీ ప్రముఖులు హాజరు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు నెలలకు ముందే లాడ్జీలు మొత్తం బుక్కయ్యాయి. దాదాపు 200 కోట్ల రూపాయలు పందేల్లో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. కోడి పందేల్లో ఎకరాలకు ఎకరాలకు పందేలు కాయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు కాయడం సంప్రదాయంగా వస్తోంది. కోడి పందేలు కాసే వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications