పిసిసి చీఫ్‌గా డిఎస్ కొనసాగింపు, ఎఐసిసి అధికారిక ప్రకటన

ముఖ్యమంత్రి సీమాంధ్రకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి కావడం వల్ల తెలంగాణ నాయకుడిని పిసిసి పదవిలో నియమించడం అవసరంగా మారింది. దీంతో తెలంగాణ నుంచి డిఎస్‌ను మించిన నాయకుడు ఎఐసిసికి కనిపించలేదని భావించాల్సి ఉంటుంది. సీమాంధ్ర నాయకులకు కూడా డిఎస్ ఆమోదయోగ్యం కావడం అందుకు ప్రధాన కారణం. దానికితోడు, పార్టీని సమన్వయం చేయడంలో డిఎస్ పాత్ర గణనీయమైందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications