తెలంగాణపై సీమాంధ్ర నాయకులతో చర్చలు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల తెలంగాణ సమస్య పరిష్కారం కాదని ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీలో అనిశ్చితి నెలకొందని ఆయన అన్నారు. గవర్నర్ జోక్యం మంచిది కాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర నాయకులు డబ్బులిచ్చారని ఆరోపణ చేయడం తగదని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్ లాంటివారు తెలంగాణ సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications