వైయస్ జగన్ వెంట నడిచేవారిపై చర్యలు తప్పవు: డి. శ్రీనివాస్

మూడవసారి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయనను గాంధీభవన్ సిబ్బంది, పలువురు నేతలు సన్మానించారు.రాష్ట్రవిభజనపై ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకునేందుకే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ, జగన్ సమస్యలను పరిష్కరించే దిశగా తాము కదులుతున్నామన ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications