తెలంగాణ జిల్లాల్లో జెఏసి రాస్తారోకో, కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జై తెలంగాణ అంటూ నినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు పదవుల కోసం కాకుండా తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని కోరారు. కాంగ్రెసు, టిడిపి పార్టీలనుండి ఆయా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు వారని ఉపేక్షించరని హెచ్చరించాలు.












Click it and Unblock the Notifications