మంత్రి గల్లా అరుణకుమారితో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ

కాణిపాకం వినాయకస్వామి దర్శనానంతరం వీరు ముగ్గురూ మంత్రి నివాసానికి చేరుకుని సుమారు గంట సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. అరుణ గత నాలుగేళ్లుగా వైఎస్ఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. ఆ సంబంధాల నేపథ్యంలో అభివృద్ధి పనుల దృష్ట్యా మంత్రిని కలిశారా, లేక రాజకీయ నేపథ్యంలో కలిశారా అనే విషయంపై కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే, జగన్ వర్గంగా ముద్రపడిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి అధిష్ఠానాన్ని బలపరుస్తున్న మంత్రిని కలవడాన్ని యాదృచ్ఛికం అనుకోవడానికి ఆస్కారం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. సీఎం సూచన మేరకు అరుణ..ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగమ ని కోరారా...!? అనేది పార్టీ వర్గాలకూ అంతుబట్టడం లేదు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications