రు.1.40 కోట్ల బంగారం చోరీ: తెలిసిన వారి పనిగా భావిస్తున్న పోలీసులు

దొంగతనానికి పాల్పడింది బాగా తెలిసిన వ్యక్తులే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పక్కా వ్యూహం ప్రకారమే దొంగతనం చేశారని పోలీసులు భావిస్తున్నారు. కేసును చేధించడానికి విజయవాడనుండి క్లూస్ టీంను కూడా రప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications